తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం.. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ శాఖలను కైవశం …
Read More »కేసీఆర్ పండుగ ఆఫర్..దిల్ రాజుకు కాసుల వర్షమే !
సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. అయితే పండుగకు ముందే మరో పెద్ద పండుగలాంటి వాతావరణం కనిపించనుంది. అదే సినిమాల పండుగ. ఇప్పటికే దర్బార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒక తెలుగులోనే 5కోట్లు వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 6షో లకు అనుమతిని …
Read More »సిరిసిల్లలో జేన్టీయూ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. …
Read More »మేడారంలో ప్రత్యేక ఆసుపత్రి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మేడారం మహాజాతర జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మేడారంలో పలు ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులకు,ప్రజలకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే జాతర జరగనున్న ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మేడారంలో యాబై పడకలతో కూడిన అత్యాధునీక టెక్నాలజీ సౌకర్యాలున్న …
Read More »మంత్రి హారీష్ రావు ఉదారత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఎప్పటి నుండో మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో ప్రతి ఏటా మైనార్టీ సోదరులను హజ్ యాత్రకు పంపుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజాగా సిద్దిపేట మినీ హాజ్ హౌస్ నుండి మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో మొత్తం పదహరు మంది ముస్లీంలను హజ్ యాత్రకు పంపారు. …
Read More »ఢిల్లీకి మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు గురువారం దేశ రాజధాని ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించే వింగ్స్ ఇండియా -2020 సన్నాహక సమావేశంలో పాల్గొన్నాల్సిందిగా మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందించారు.ఇందులో భాగంగా కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి మంత్రి కేటీఆర్ …
Read More »తెలంగాణలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బడులకు,కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.ఇందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖు వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. తర్వాత తిరిగి పదిహేడో తారీఖున ప్రారంభమవుతాయి. ఈ నెల పదకొండున రెండో శనివారం కూడా పనిదినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరమంతా రెండో శనివారం కూడా పాఠశాలలకు పనిదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ …
Read More »తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి యువతను ఆలోచింపజేసిన మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు బుధవారం భౌరంపేట్ చైతవ్య కళాశాల క్యాంపస్ ను సందర్షించారు. ఈ సందర్భంగా మమ్త్రి హారీష్ రావు మాట్లాడుతూ”మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా… ఆత్మవిశ్వాసం అవసరం.విద్యార్థులు తమ లక్ష్యాలను ఆత్మవిశ్వాసం తో సాధించాలి. గతంలోఎంసెట్‌ఉండేది….ప్రస్తుతం జాతీయ స్థాయిలో నీట్ గా మార్చారు.నీట్ పరీక్ష లలో మీరంతా మంచి ర్యాంకులు సాధించాలి.మంచి క్యాంపస్‌లో చదువుతున్నారు. తప్పకుండా మీరంతీ డాక్టర్లు …
Read More »దేశీయ శీతల పానీయం నీరా
తాటి, ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానే చాలామందికి తెలుసు. కానీ అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పానీయమైన నీరాను కూడా అందిస్తాయి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. మన ప్రభుత్వం నీరా అమ్మకాలను …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వితిక షేర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది. తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు …
Read More »