అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా …
Read More »మరోసారి వార్తల్లోకి మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి నెటిజన్ల మనస్సును దోచుకున్నారు. ఒకవైపు రాజకీయ కార్యక్రమాలు.. మరోవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటునే ఇంకోవైపు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు మంత్రి కేటీ రామారావు. ట్విట్టర్లో సమస్య ఉందని పోస్టు చేయగానే వెంటనే స్పందించి నేనున్నాను అని భరోసానిస్తారు మంత్రి. తాజాగా అర్షద్ అజీజ్ అనే వ్యక్తి తన …
Read More »మున్సిపాలిటీ ఫలితాల్లో గెలుపేవరిదో తేల్చిన” స్కేలు”
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 111 మున్సిపాలిటీల్లో గెలుపొందింది. ఈ క్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో తీవ్రమైన ఉద్రిక్తత చోటుచేసుకుంది. 3వ వార్డులో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరికీ 356 చోప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. ఒక ఓటు రెండు గుర్తుల మధ్యలో వేసిన ఓటు వచ్చింది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం స్కేలుతో కొలిచి.. ఓటు ఎక్కువ శాతం కారు …
Read More »సిరిసిల్లలో కారుదే పీఠం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 వార్డులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. 01.వార్డ్ : పోచయ్య సత్య టీఆర్ఎస్ 02.వార్డ్ : రాపల్లి దిగంబర్ …
Read More »భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్ గెలుపు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు. అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్-18, కాంగ్రెస్-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.
Read More »మంత్రి కేటీఆర్ కు మంత్రి హారీష్ కంగ్రాట్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇటు కార్పొరేషన్లలోనూ, అటు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. …
Read More »అమరచింతలో ఊహకందని ఫలితం
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం విడుదలవుతున్న కొన్ని మున్సిపాలిటీలు ఫలితాలు చాలా ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో ఊహకందని ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉన్నాయి.. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకోంది.. కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ అధికార పీఠాన్ని ఏ పార్టీ …
Read More »కొడంగల్ లో రేవంత్ కు షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఎంపీకి ప్రజలు గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గట్టి షాకిచ్చిన కొడంగల్ నియోజకవర్గ …
Read More »బొల్లారంలో టీఆర్ఎస్ ప్రభంజనం
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం ఇరవై రెండు వార్డుల్లో టీఆర్ఎస్ పదిహేడు చోట్ల ఘన విజయం సాధించి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రెండు చోట్ల కాంగ్రెస్,మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది. గెలుపొందిన అభ్యర్థులు వీరే… టీఆర్ఎస్ : 1వ వార్డు చంద్రయ్య 2వ వార్డు గోపాలమ్మ 4వ వార్డు నిహారిక రెడ్డి 5వ …
Read More »టీఆర్ఎస్ గెలుపొందిన మున్సిపాలిటీలు ఇవే..!
మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం …………………………………….. 1. ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా) 2. వర్ధన్నపేట (వరంగల్ రూరల్) 3. బాన్సువాడ (కామారెడ్డి) 4. కొత్తపల్లి (కరీంనగర్ ) 5. చెన్నూరు (మంచిర్యాల) 6. ధర్మపురి (జగిత్యాల) 7. పరకాల (వరంగల్ రూరల్) 8. పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా) 9. మరిపెడ (మహబూబాబాద్) 10. ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి) 11. సత్తుపల్లి (ఖమ్మం) 12. డోర్నకల్ (మహబూబాబాద్) 13. భీంగల్ (నిజామాబాద్) …
Read More »