తెలంగాణ రాష్ట్రంలో 2020-21ఏడాదికి చెందిన ఆర్థిక బడ్జెట్ ను మార్చి నెలలో ప్రవేశపెట్టే వీలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెల ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారని సమాచారం. మార్చి ఆరో తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున …
Read More »రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యాచరణతో పాటు విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.
Read More »ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరవై ఆరో పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ,అభిమానులు, కార్యకర్తలు,నేతలు మొక్కలను నాటి తమ అభిమాన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధరంగాల ప్రముఖులు, టీఆర్‌ఎస్ …
Read More »బహ్రెయిన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 66వ పుట్టినరోజు సందర్భంగా బహ్రెయిన్‌లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ మహనీయుడి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి.. అనంతరం మొక్కలు నాటారు. గల్ఫ్ దేశాల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రెసిడెంట్ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్ తెలిపారు. …
Read More »సౌతాఫ్రికాలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు..!
టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారి ఆద్వర్యములో కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలని ఘణంగా సౌతాఫ్రికలో ఈరోజు నిర్వఇంచారు. ఈ సందర్బంగా టీఆరెస్ కోర్ కమిటీ మట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వములో తెలంగాణ సాదిస్తున్న పురోగతి అద్బుతం వారి నాయకత్వములో తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమవుతుండడము చూసి పార్లమెంటరీ సాక్షిగా ప్రదానమంత్రి తెలంగాణ పురోగమిస్తుంది, ఆర్ధికంగా చాలా పటిష్టమవడానికి కారణము కేసీఆర్ గారి విధానాలేలని …
Read More »మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …
Read More »నేడే తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా సీఏఏ,ఎన్ఆర్సీలపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఈ భేటీలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ జరగనున్నది. పట్టణ …
Read More »రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను జడ్పి చైర్మన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు. ** అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న …
Read More »కొనసాగుతున్న సహకార ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండి సహకార ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ మధ్యాహ్నాం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 905సహకార సంఘాలకు 157సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా 747 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 6,248డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు పన్నెండు లక్షల మంది …
Read More »టీఆర్ఎస్ నేత దారుణ హత్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …
Read More »