భారత్ రాష్ట్ర సమితికి మహారాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన కార్పొరేటర్ నగేశ్‌తో పాటు ఆయన మద్దతుదారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, …
Read More »మంత్రి పువ్వాడ తెలంగాణ బోనాల శుభాకాంక్షలు ..
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేవి బోనాల పండుగ పురస్కరించుకుని ప్రజలంతా ఆయురారోగ్యలతో ఆనందంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఆడపచులందరికీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారని పేర్కొన్నారు. 2014 నుండి బోనాల …
Read More »కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలి
కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన పగడాల కృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై సూర్యాపేట మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హుటహుటీన ఆసుపత్రికి వెళ్లి కృష్ణారెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో నిమ్స్ ఆసుపత్రికి …
Read More »అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరిక
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బిజెపి మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఎస్.కె.హుస్సేన్, గాజులరామారం డివిజన్ బిజెపి మహిళా జనరల్ సెక్రటరీ ఎస్.సీతారా, జగద్గిరిగుట్ట 126 డివిజన్ సోమయ్య నగర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు డి.మల్లేష్, కే.ఈశ్వరమ్మ వారి బృందం 250 మందితో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో ఆయా …
Read More »గజ్వేల్ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అంటూ గాంధీ భవన్ లో నిరసనలు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పదవి నుంచి తొలగించాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ‘గజ్వేల్ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అం టూ నినదించారు.నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటూ …
Read More »మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమీక్ష
కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచినీటి కనెక్షన్లు మంజూరు చేయాలని హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎండి దాన కిషోర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి ఒప్పించారు. ఈ విషయమై అధికారులు …
Read More »ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు
USA లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి …
Read More »సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశ వైద్య రంగంలో …
Read More »“ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సుమిత్ర నగర్, గుడెన్మెట్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా గడిచిన ఏళ్లలో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు …
Read More »పలు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్ కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్ , నారాయణ్ పేట్ జిల్లా , మద్దూర్ మండలం రెనెవట్ల కు చెందిన మొహమ్మద్ సలీం లను నియమించారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి కి …
Read More »