Home / Tag Archives: kcr (page 359)

Tag Archives: kcr

గుంపులుగా వాళ్లు.. సింగిల్‌గానే సీఎం

ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్‌ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్‌మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. …

Read More »

ఎలాంటి హైదరాబాద్‌ కావాలో నిర్ణయించుకోండి-మంత్రి కేటీఆర్ గారు

గడిచిన ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అశాంతి, అభద్రతా భావం లేదని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పడూ రాజీపడలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎలాంటి హైదరాబాద్‌ కావాలో పారిశ్రామిక వేత్తలు నిర్ణయించుకోవాలని సూచించారు. అభివృద్ధి హైదరాబాద్‌ కావాలా? అరాచకాల హైదరాబాద్‌ కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలా? మతాల పేరుతో కిరికిరిలు పెట్టేవారు కావాలో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. …

Read More »

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ను విడుదల చేసిన సీఎం కేసీఆర్

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భార‌త‌దేశంలోనే ఒక నిజ‌మైన కాస్మోపాలిట‌న్ న‌గ‌రంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ న‌గ‌రానికి చ‌రిత్ర‌, సంస్క్యృతిగ‌ల న‌గ‌రం ఎవ‌రు ఇక్కడి నుంచి వ‌చ్చినా అక్కున చేరుకుందన్నారు. దేశంలోని చాలాచోట్ల క‌నిపించ‌వుకానీ మ‌న‌ద‌గ్గర గుజ‌రాతీ గ‌ల్లీ, పార్సిగుట్ట‌, అర‌బ్‌గ‌ల్లీ, బెంగాళీ, కన్నడ, తమిళ స‌మాజం నుంచి ఇక్కడ …

Read More »

తెలుగు సినిమా ఇండస్ట్రీపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

క‌రోనాతో కుదేలై ఆర్దికంగా న‌ష్ట‌పోయిన సినిమా రంగంపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. హైద‌రాబాద్ న‌గ‌రం  సినిమా ప‌రిశ్ర‌మ‌, చిత్ర నిర్మాణ రంగానికి దేశంలోనే పెట్టింది పేరు. చితికిపోయిన ప‌రిశ్ర‌మ‌ను పున‌రుజ్జీవింప‌చేయ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేట‌ర్లకు ఇత‌ర వ్యాపార సంస్థ‌ల‌తో పాటు ఉండే హెచ్ టీ, ఎల్టీ కేట‌గిరి కనెక్ష‌న్స్‌కు సంబంధించి విద్యుత్ క‌నీస డిమాండ్ చార్జీల‌ను …

Read More »

నాయి బ్రాహ్మణులు,రజకులకు సీఎం కేసీఆర్ శుభవార్త

 జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు(సెలున్లు)కు ప్రభుత్వం డిసెంబర్‌ నెల నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నేడు తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే …

Read More »

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ తెలియజేయాలి.

131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు మరియు స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలందరూ …

Read More »

టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్సీ కవిత చర్చలు

కరోన కాటుకు కార్పొరేట్ కంపెనీ ల భారిన పడి చిక్కి చితికిన టాక్సీ డ్రైవర్ లకు నిజామాబాద్ స్థానిక సంస్థల MLC గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు డ్రైవర్ల సమస్యలు TSTDA & తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ గారు మరియు ఉపాధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలకి …

Read More »

ప్రయివేటీకరణే బీజేపీ మంత్రం-ఆర్థిక మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాస్త్రమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.ఎడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఆరున్నరేళ్లలే ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ తో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందన్నారు. ఈ‌కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, …

Read More »

అన్ని రంగాల్లో అగ్ర స్థానం … అందుకే మా విజయం తధ్యం..

గడచిన ఆరేళ్ళ కాలలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృది గతంలో ఎప్పుదూ జరగలేదని, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువలో నిలిపిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అయన బౌద్ధనగర్ లో విస్తృతంగా పర్యటించారు. వివిధ బస్తిల్లో శ్రీ పద్మారావుకు …

Read More »

కాంగ్రేస్,బీజేపీలకి ఓట్లు సీట్లు తప్ప తెలంగాణా సోయి లేదు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బాగంగా మల్లాపూర్ లోని గుల్మోర్ అపార్ట్ మెంట్స్ లో 5వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్ది పన్నాల దేవెందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..ఈ సందర్బంగా అపార్ట్ మెంట్ మొత్తం తమ ఓటు టీఆర్ఎస్ అభ్యర్దికే అంటూ ఏకగ్రీవ తీర్మాణం చేసారు.. టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని వారు తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్దికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat