Home / Tag Archives: kcr (page 320)

Tag Archives: kcr

‘సబ్బండ కులాల’ సమున్నతాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సిఎం స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని …

Read More »

తెలంగాణలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల …

Read More »

సీఎం కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా బలపడ్డారు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హన్మకొండలో  డీసీసీ బ్యాంకు పాలకవర్గం సభ్యుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, టీఏస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, రెడ్యా నాయక్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్ …

Read More »

మహాత్మా జ్యోతిరావు ఫూలేకు సీఎం కేసీఆర్ నివాళులు

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నివాళులు అర్పించారు.దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం,  మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని …

Read More »

ప్రైవేట్‌ టీచర్ల నగదు, బియ్యం పథకానికి .. అర్హులు వీరే.. మార్గదర్శకాల

2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్‌ బోర్డుతోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర బోర్డుల నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై మార్గదర్శకాలను విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ చిత్రా రామచంద్రన్‌ శుక్రవారం విడుదలచేశారు. మార్గదర్శకాలు.. విద్యాశాఖ విడుదల చేసిన ప్రొఫార్మా ప్రకారం టీచర్లు, సిబ్బంది ముందుగా తాము …

Read More »

టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు …

Read More »

లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనుండగా.. లక్ష మందితో సభను నిర్వహించేందుకు TRS శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ …

Read More »

రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,914 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,914 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,734కు చేరుకున్నది. 11,617 మంది దవాఖానలు, హోంఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 393, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 205 వెలుగుచూశాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని, …

Read More »

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌-అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్‌

హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఇదే కావటం విశేషం. హైదరాబాద్‌ సెంటర్‌లో 160 మిలియన్‌ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat