Home / Tag Archives: kcr (page 319)

Tag Archives: kcr

సీఎం కేసీఆరే మాకు ఆదర్శం -మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతుందని పాడిన పాటను, కేసీఆర్‌ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేస్తూ పట్టణ ప్రజలకు అందిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువుపై గ్లోగార్డెన్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రాజుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …

Read More »

సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం .రేషన్ కార్డు లేకున్నా సరే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్‌కార్డు లేకున్నా ఇవ్వాలని  నిర్ణయించారు. టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్‌షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్‌ సిబ్బందికి రేషన్‌కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్‌కార్డు/ ఆహార భద్రతా కార్డు …

Read More »

త్వ‌ర‌లోనే కొత్త రేష‌న్‌కార్డులు, పెన్ష‌న్లు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే కొత్త రేష‌న్ కార్డులు, పెన్ష‌న్లు అందిస్తామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. ఎన్నిక ఏదైనా, సంద‌ర్భం ఏదైనా కేసీఆర్ త‌మ నాయ‌కుడు అని భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చినందుకు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల ఆశీర్వాదం సీఎం కేసీఆర్‌కు ఉండాల‌న్నారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణ అభివృద్ధి కోసం …

Read More »

అత్యాధునిక స‌మీకృత మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వ‌రంగ‌ల్ న‌గ‌రం ల‌క్ష్మీపురంలో రూ. 24 కోట్ల‌తో నిర్మించిన అత్యాధునిక స‌మీకృత మార్కెట్‌ను, రూ. 6.24 కోట్ల‌తో నిర్మించిన ఆద‌ర్శ కూర‌గాయ‌ల మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీన‌గ‌ర్‌లో నిర్మిస్తున్న షాదీ ఖానా, మండి బజార్ లో నిర్మిస్తున్న హజ్ హౌజ్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.60 కోట్లు నిధులతో పూర్తిచేసిన ఆర్‌వోబీ, …

Read More »

తెలంగాణలో త్వరలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు

తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదిక‌గా ప్రజలతో #askktr పేరిట ముచ్చ‌టించారు. క్రికెట్‌, సినిమా, రాజ‌కీయాలు, పెట్టుబ‌డులు, వ్యాక్సినేష‌న్‌, ఉద్యోగాలు వంటి ప‌లు అంశాల‌పై నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈ విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. …

Read More »

జ‌ర్న‌లిస్టుల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కుమంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న

తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌తో పాటు జ‌ర్న‌లిస్టులు పాల్గొన్నారు. …

Read More »

అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జీడిమెట్ల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయమని అన్నారు. అగ్ని …

Read More »

సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ప్రారంభం

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ- త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర మండల …

Read More »

జ‌గిత్యాలకు కిసాన్ రైలు

తెలంగాణలోని జ‌గిత్యాల మామిడికి ఉత్త‌ర భార‌త‌దేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి రంగు, రుచి, వాస‌న ఉండ‌టంతో.. ఇక్క‌డ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, యూపీ, హ‌ర్యానా, పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్‌కు త‌ర‌లిస్తుంటారు. అయితే డిజీల్, పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో.. రైలు మార్గంలో మామిడికాయ‌ల‌ను త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు జ‌గిత్యాల – లింగంపేట రైల్వే స్టేష‌న్‌కు కిసాన్ రైలు చేరుకోనుంది. తిరిగి రాత్రి …

Read More »

మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ‌వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామ‌ర్థ్యం 8 ల‌క్ష‌ల లీట‌ర్లు. వాట‌ర్ ట్యాంకు అందుబాటులోకి రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాట‌ర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్క‌డ ఏర్పాటు చేసిన ఫోటో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat