ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత …
Read More »అన్ని భూ సమస్యలకు పరిష్కారం ధరణి
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో కొత్త ఫీచర్ను జతచేశారు. బాధితులు సమస్యను వివరిస్తే.. అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ ఫీచర్ తీసుకొచ్చారు. 10 రకాల సమస్యలకు చోటు కల్పించారు. మొత్తం 37 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిద్వారా 90 శాతానికిపైగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
Read More »అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ …
Read More »శంషాబాద్ లో ప్లాంటేషన్ ను పరిశీలించిన సి.ఎస్.సోమేశ్ కుమార్
గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుండి ఆరు వరసలో వినూత్నంగా మొక్కలను పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ గా వ్యవహరించే ఈ విధానం ద్వారా ఎక్కడైతే రహదారులకిరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పూల మొక్కలైన తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, భిజ్ఞోనియా మెగాఫోటమికా జాతి …
Read More »దళితులందరికీ దళిత క్రాంతి పథకం ఫలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు చూపు వల్ల ఈ రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, తద్వారా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు ఏడవ విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణం, ఒడితెల, …
Read More »ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు రానున్నారు.దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సిరిసిల్లలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంతోపాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. పల్లె ప్రగతి పనులను కూడా సీఎం తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తన అత్తగారి ఊరైనా బోయినపల్లి మండలం కొదురుపాకలో పల్లె నిద్ర …
Read More »ప్రగతి బాటలో పట్టణాలు..సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి
వరంగల్ నగరాభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 18 వ డివిజన్ ప్రతాప్ నగర్,19 డివిజన్ గాందినగర్ లో మేయర్ గుండు సుదారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మరియు కార్పోరేటర్లు వస్కుల బాబు,ఓని స్వర్ణలత బాస్కర్ లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు..హరిత హారంలో బాగంగా మొక్కలు …
Read More »కేసీఆర్ ను ఎదురించి కుట్రలు చేసి సీఎం కావాలనుకున్నాడు ఈటెల
రికార్డు స్థాయి ధాన్యం మిల్లింగ్ అవకాశం కల్పించి అండగా ఉన్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తామన్నారు రైస్ మిల్లర్లు, టీఆర్ఎస్ గెలిస్తేనే అభివ్రుద్ది గెలిచినట్టని, సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రైస్ మిల్లర్లు సంపూర్ణంగా టీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని వెల్లడించారు. శుక్రవారం హుజురాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ని కలిసిన సందర్భంగా ఈ …
Read More »టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు ప్రతాప్‌గిరి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా నర్సరీ, వైకుంఠధామం, కంపోస్టు షెడ్లు తదితర నిర్మాణాలు చేపడుతుందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నూతన నిర్మాణాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »పీవీ పేద ప్రజల పెన్నిధి : గవర్నర్ తమిళిసై
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రసంగించారు. మహా నేత పీవీ నరసింహారావు శత జయంతి.. గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉంది. పీవీ …
Read More »