Home / Tag Archives: kcr (page 283)

Tag Archives: kcr

కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు-సీఎం కేసీఆర్

కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో  తెలంగాణ రాష్ట్రానికి  సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.

Read More »

పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు- సీఎం కేసీఆర్

కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు. ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.

Read More »

రానున్న దసరా వరకు సిరిసిల్ల- వేములవాడలో అందరికీ తాగునీరు

రానున్న దసరా వరకు సిరిసిల్ల- వేములవాడలో అందరికీ రూపాయికే నల్లా కనెక్షన్ విధానంలో తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే దీనికోసం 60శాతం పనులు పూర్తి చేశామన్నారు. స్థానిక మార్కెట్ నిర్మాణం కోసం రూ.5కోట్లు మంజూరు చేశామన్నారు. కమ్యూనిటీ మహిళా భవనానికి రూ. 20లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు..

Read More »

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రేవంత్ కు పీసీసీ-ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి

పీసీసీ అధ్యక్ష పదవి రాగానే రేవంత్‌కు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిందని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవులకు గౌరవాన్నిచ్చేలా ఉన్నత విలువలు పాటించాలని ఎవరైనా చూస్తారు కానీ, రేవంత్‌ మాత్రం వాటిని దిగజార్చేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో చులకనవుతారని పేర్కొన్నారు. రేవంత్‌ ఇప్పటికైనా లంగా.. లుచ్చా మాటలు మానుకోవాలని హితవుపలికారు. తామంతా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ …

Read More »

చుక్క నీటినీ వదులుకోం- ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తినీ ఆపం

కృష్ణా జలాల్లో తమ వాటాకింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. జల విద్యుదుత్పత్తిని కూడా ఆపేదిలేదని స్పష్టంచేసింది. తెలంగాణ హక్కులను కాలరాస్తూ.. ఎలాంటి కేటాయింపులు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న నేపథ్యంలో గతంలో స్నేహపూర్వకంగా చేసుకున్న అవగాహన ఒప్పందాలు ఇక చెల్లవని.. కృష్ణా జలాల్లో కచ్చితంగా చెరిసగం వాటా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ వ్యవసాయం, రైతుల …

Read More »

ప‌రిశుభ్రంగా ఉండండి.. అంటువ్యాధుల‌ను అరిక‌ట్టండి : మంత్రి కేటీఆర్

ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధుల‌ను అరిక‌ట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వేముల‌వాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంక‌ర కుప్ప‌ల‌ను తొల‌గించాల‌న్నారు. వేముల‌వాడ ప‌ట్ట‌ణం ద‌క్షిణ కాశీగా పేరు గాంచింది. రాజ‌న్న ఆల‌యానికి రోజు వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలో …

Read More »

పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని ఓల్డ్ చింతల్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తా చెదారంను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి …

Read More »

సింగారాల సిరిసిల్ల -ఏడేండ్లలో మారిన ముఖచిత్రం

సిరిసిల్ల గురించి చెప్పాలంటే 2014కు ముందు.. 2014కు తర్వాత అని రెండుగా విడదీసి చెప్పాలి. అంతకుముందు ఏం ఉంది చెప్పుకోవడానికి అంటే.. ‘ఉరిసిల్ల’ మాత్రమే. అప్పుడు నేతన్నలు ఉరివేసుకొన్నారన్న వార్తలే వచ్చేవి. ఇప్పుడేముంది అంటే.. మరమగ్గాల సవ్వడి, కళకళలాడుతున్న పంటపొలాలు, నిండుకుండల్లా నీటిపారుదల ప్రాజెక్టులు, అందమైన రోడ్లు, కూడళ్లు, అత్యాధునిక దవాఖానలు, అధునాతన గోదాములు, రైతుబజార్లు, హైటెక్‌ భవనాలు.. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు …

Read More »

70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్‌రావు

డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా డంప్‌ యార్డులను నిర్మిస్తున్నామన్నారు. చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్‌, ట్రాలీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంత్యక్రియలకు ఇబ్బందులు …

Read More »

అదే నా కోరిక -మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రంలోని  సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు శ్రీకారం చుట్టిన మంత్రి హరీశ్ రావు. క్షీరసాగర్ లో ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీశ్ నాటారు. ఈ మేరకు ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం, వరి సాగులో వెదజల్లే పధ్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat