Home / Tag Archives: kcr (page 277)

Tag Archives: kcr

ఆలయాల అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని న్యూ లాల్ బహదూర్ నగర్ లో నూతనంగా చేపడుతున్న అభయాంజనేయ స్వామి ఆలయ స్లాబ్ పునః నిర్మాణ పనులను  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారు, స్థానిక డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని …

Read More »

గురుకులాల్లో ‘స్థానిక’ గుబాళింపు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాసంస్థల ప్రవేశాల్లో స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకనుంచి ఏ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు ఆ నియోజకవర్గ పరిధిలోని గురుకులాల్లోనే ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. గురుకులాల నిర్వహణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యంచేయాలని క్యాబినెట్‌ తీర్మానించింది. ఇప్పటిదాకా …

Read More »

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జ‌రిగింది. ఈ క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని తిల‌కించేందుకు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించుకున్నారు. మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్ర్తాలు స‌మ‌ర్పించారు. అమ్మ‌వారి క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు మంత్రులు త‌మ‌ కుటుంబ స‌మేతంగా వ‌చ్చారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ల్యాణ వేడుక‌ను నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో …

Read More »

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు

వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరును సవరించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

హైదరాబాద్ నగర శివారులో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కేటాయించిన సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా  హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యపై కేబినెట్‌ చర్చించింది. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ రూ.1200 కోట్లు మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే కేబినెట్‌కు పల్లె, పట్టణ ప్రగతిపై పంచాయతీరాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖలు నివేదికలు సమర్పించాయి. రాష్ట్రంలో వైకుంఠధామాలను …

Read More »

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్ లలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ గోపీ (ఐఎఎస్) గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు, కో – ఆప్షన్ సభ్యులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. …

Read More »

దుప్పట్లు, బల్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా అందిస్తున్న ఒక దుప్పటి మరియు రెండు ఎల్ఈడీ బల్బులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్పొరేషన్ లోని అన్ని విభాగాల సిబ్బందికి స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ గోపీ ఐఎఎస్) గారు, డిప్యూటీ మేయర్ …

Read More »

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన మేయర్ గుండు సుధారాణి.

పరిపాలన సౌలభ్యం కొరకు వ‌రంగ‌ల్ అర్బ‌న్‌, రూర‌ల్ జిల్లాల స్థానంలో హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కార్పొరేటర్లు ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి సి.ఎం.కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కె టి ఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, …

Read More »

తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు జాబ్‌ క్యాలెండర్

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంగళవారం మంత్రివర్గం సమావేశమైంది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను …

Read More »

మంత్రి కేటీఆర్ తో సింగపూర్ హైకమిషనర్ సమావేశం..

తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు.ఈరోజు ప్రగతి భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్ మరియు తెలంగాణ గురించి మంత్రి కే తారకరామారావు పలు వివరాలు అందించారు. హైదరాబాద్ నగరం కొన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat