Home / Tag Archives: kcr (page 257)

Tag Archives: kcr

గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్

గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల …

Read More »

ఆస‌రా పెన్ష‌న్లు.. 57 ఏండ్లు నిండిన వారి నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆస‌రా పెన్ష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికే జీవో జారీ కాగా, ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నిన్న‌ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. 57 ఏండ్లు నిండి అర్హులైన వారు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు మీ-సేవ‌, ఈ-సేవ కేంద్రాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ను …

Read More »

దళిత బంధు పథకం అందరికి వర్తింప చేస్తాం-మంత్రి తన్నీరు హరీష్ రావు

హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా …

Read More »

యాదాద్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. వారివెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఉన్నారు.

Read More »

రంగ‌నాయ‌క సాగ‌ర్ ఏరియల్ వ్యూ అద్భుతం

తెలంగాణ‌లో జ‌లాశ‌యాల‌న్నీ నిండు కుండ‌లా తొణికిస‌లాడ‌తున్నాయి. గోదావ‌రి నీళ్ల‌తో సిద్దిపేట జిల్లాలోని రంగ‌నాయ‌క సాగ‌ర్ ప్రాజెక్టు క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకోవ‌డంతో ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది ఆ ప్రాంతం. ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తూ ఆ అద్భుత‌మైన దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. రంగ‌నాయ‌క సాగ‌ర్ ఏరియల్ వ్యూను హ‌రీశ్‌రావు త‌న కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు. రంగ‌నాయ‌క సాగ‌ర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వ‌ద్ద …

Read More »

సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్

బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …

Read More »

ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ

రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …

Read More »

ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి- సీఎం కేసీఆర్

దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. …

Read More »

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్‌ కార్లు

తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌ప్రెన్యూవర్స్‌(టీ-ప్రైడ్‌) పథకం కింద ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్‌ కార్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి కార్లను పంపిణీ చేయనున్నారు. ఇంతకుముందు జీహెచ్‌ఎంసీ, మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌’ పేరిట నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లను అందించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు కూడా టీ-ప్రైడ్‌ పథకం కింద కార్లను అందించాలని …

Read More »

దేశానికి ఆదర్శంగా తెలంగాణ

అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవిష్కరణ, అమలులోనే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వీధివ్యాపారులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat