Home / Tag Archives: kcr (page 220)

Tag Archives: kcr

నేడే ఢిల్లీకి సీఎం కేసీఆర్

 వరి ధాన్యం విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు దాటిపోయిందని, ఇక ఢిల్లీకి వెళ్లి స్పష్టత తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం తనతోపాటు వ్యవసాయశాఖ మంత్రి నాయకత్వంలో మంత్రుల బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పా రు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకటిరెండు రోజులు అక్కడే ఉండి, వీలైతే ప్రధానిని కలిసి స్పష్టత తీసుకుంటానన్నారు. రైతులకు …

Read More »

మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. మంగళవారం నామినేషన్లకు గడువు ముగియనున్నది. ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల పరిధిలో ఓటు వేయనున్న …

Read More »

చుక్కా రామ‌య్య‌కు మంత్రి ఎర్రబెల్లి సన్మానం

ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జనగామ జిల్లా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం గూడూరుకు చెందిన చుక్కా రామ‌య్య‌ను హైద‌రాబాద్ లోని విద్యాన‌గ‌ర్ లో గ‌ల‌ ఆయ‌న నివాసంలో క‌లిసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు. అలాగే ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి, శాలువాతో స‌త్క‌రించారు. స్వీట్ బాక్స్ ని అంద‌చేశారు.ఈ సంద‌ర్భంగా …

Read More »

ఇది రైతుల విజయం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్‌ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన …

Read More »

సాఫ్‌ సీదా ముచ్చ‌ట‌.. వ‌డ్లు కొంట‌రా..? కొన‌రా..?- మోదీకి కేసీఆర్ సూటి ప్ర‌శ్న‌

రైతుల‌కు వ్య‌తిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక‌టే మాట‌.. ఏం జ‌రుగుతోంది. ఏంది గ‌డ‌బిడి ఇది. లొల్లి ఏంది అస‌లు. ఒక‌టే ఒక మాట‌. సాఫ్‌ సీదా ముచ్చ‌ట‌. తెలంగాణ‌లో పండించే వ‌డ్లు కొంట‌రా..? కొన‌రా..? అది చెప్ప‌మంటే.. మేం మ‌రాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ …

Read More »

అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి యాత్ర – సీఎం కేసీఆర్

అద్భుత‌మైన పోరాటం చేసి తెలంగాణ‌ను సాధించుకున్నాం. ఈ క్ర‌మంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నాలో కేసీఆర్ ప్ర‌సంగించారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో ప్రారంభ‌మైన ఈ ఉద్య‌మం ఇక్క‌డితో ఆగ‌దు. అవ‌స‌ర‌మైతే ఢిల్లీ వ‌ర‌కు కూడా యాత్ర చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఎక్క‌డిదాకా అయినా స‌రే పోయి …

Read More »

కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం.. అంతం కాదిది ఆరంభం మాత్ర‌మే- సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతుల మ‌హాధ‌ర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ సీఎం కేసీఆర్ స్వాగ‌తం తెలిపారు. ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ధ‌ర్మంగా, న్యాయంగా వ్య‌వ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. నేటి కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగం, వ్య‌వ‌సాయం ప‌ట్ల‌ …

Read More »

ఇందిరా పార్క్ దగ్గర TRS మహాధర్నా

తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది. ఈ మహాధర్నాలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉ. 11గం.- మ. 2గం. వరకు ధర్నాచౌక్ పార్టీ ముఖ్యనేతలంతా బైఠాయించనున్నారు. ధర్నా అనంతరం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తమిళ సై కి వినతి పత్రం సమర్పించనున్నారు. …

Read More »

మానవతా దాతృత్వం చాటుకున్న చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి

చేవెళ్ల TRS Party  లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి చేవెళ్ల ప్రాంతంలో కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నారు …ఈ క్రమంలో మల్కా పూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారును గమనించిన ఎంపీ రంజిత్ రెడ్డి తక్షణమే వెళ్లి ఆ ఆటో లో వున్న వ్యక్తులకు ఏమైనా గాయాలు అయ్యాయా… అని తెలుసుకొని ఆ సంఘటనలో గాయపడి వున్న క్షతగాత్రులను అటుగా …

Read More »

భూమి రికార్డుల నిర్వహణలో మైలురాయిగా ధరణి పోర్టల్

భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని , ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat