Home / Tag Archives: kcr (page 213)

Tag Archives: kcr

క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించండి : TS హైకోర్టు

కొవిడ్ ప‌రిస్థితుల‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో.. క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై  ఆంక్ష‌లు విధించాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌న చేసింది క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్, సంక్రాంతి వేడుక‌ల్లో జ‌నం గుమిగూడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఢిల్లీ, మ‌హారాష్ట్ర త‌ర‌హా నిబంధ‌న‌లు ప‌రిశీలించాని …

Read More »

వ్యవసాయమే మన నాగరికత-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

భారతదేశం వేల సంవత్సరాలుగా వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు. వ్యవసాయం వృత్తిగానే కాదు వ్యవసాయమే జీవనాధారంగా వృద్ది చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది . ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుండే శ్రమ పుట్టింది. శ్రమ నుండి విలువలు పుట్టాయి. విలువల నుండి జీవితాలు నిలబడ్డాయి. తరతరాలకు అవి అనువంశికంగా వస్తున్నాయి. క్రమంగా ఈ రంగంలో ఉండే అవస్థలు , ఈ రంగం మీద పెట్టే దృష్టి ఎట్లయితే తగ్గుతూ వచ్చిందో …

Read More »

మేడారం జాతరకు బస్సులు జాతర

వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు తెలంగాణలో జరిగే మేడారం మహాజాతర కోసం  టీఎస్ఆర్టీసీ 3845 బస్సులను నడపనుంది. సుమారుగా 21 లక్షల మంది భక్తులు జాతరకు వస్తారనే అంచనాలతో 2020లోనూ ఈ స్థాయిలోనే బస్సులు నడిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో 2250 బస్సులను ఈ రీజియన్ నుంచే నడపనుంది. జాతర సమయంలో మేడారం వద్ద బస్సులు నిలిపేందుకు …

Read More »

తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు Good News

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,217 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్ల సర్వీసులను రెన్యువల్ చేశారు. 2022, మే 31 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రెన్యువల్ అయిన వారిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. కాగా, సర్కారు నిర్ణయం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Read More »

రాజన్న సిరిసిల్ల లో ఒమిక్రాన్ కలవరం

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.

Read More »

నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కారు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కారు సిద్ధమైంది. అన్ని శాఖల్లో కలిపి 86 వేల ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోనూ ఏర్పడిన 55వేలకు పైగా ఉద్యోగాలను వరుస నోటిఫికేషన్లలో భర్తీ చేయాలనుకుంటోంది. ఇక నుంచి ఖాళీలు ఏర్పడ్డ 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసేలా ప్లాన్ చేస్తోంది.కాగా హోంశాఖలో 21507, విద్యాశాఖలో 22వేలు, వైద్యశాఖలో 10,048, …

Read More »

ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

దేశంలోనే తొలి ఐఏఎంసీ హైద‌రాబాద్‌లో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖర్ రావు క‌లిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం తాత్కాలిక భ‌వ‌నంలో ఐఏఎంసీ ఏర్పాటు …

Read More »

కేంద్రంపై CM KCR పోరు.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు

తెలంగాణ రాష్ట్ర రైతాంగ స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోని కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి యుద్ధం ప్ర‌క‌టించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేంద్రం వైఖ‌రిని నిల‌దీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి …

Read More »

Cm KCRని కల్సిన ఎమ్మెల్సీ తాతా మధు

తెలంగాణలో ఇటీవల జరిగిన ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు …

Read More »

హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావ‌డం గర్వకారణం -CM KCR

భార‌త‌దేశంలో ప్ర‌ప్ర‌థ‌మంగా హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావ‌డం, సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మ‌న‌ల్ని దీవించ‌డం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను హృద‌య‌పూర్వ‌కంగా, చేతులు జోడించి అభినందిస్తున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat