దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తికి మీరు విరుద్ధం కానట్లైతే ఎందుకు వివక్ష చూపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ది చేస్తున్నపుడు వయసులో చిన్నదైన దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిచి ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష, ఉదాసీనత చూపుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రధానిని మంత్రి …
Read More »10 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్-MLA Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధికి చెందిన 16 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు బహదూర్ పల్లి గ్రామంలోని వార్డు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మైనంపల్లి హన్మంతరావు గారు ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయాలని సంక్షేమ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »TPUS డైరీ మరియు పబ్లిక్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన TRS ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు…
తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మేడ్చల్ జిల్లా వారు రూపొందించిన 2022 నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మైనంపల్లి హన్మంతరావు గారు బహదూర్ పల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ …
Read More »అభివృద్ధి, సంక్షేమాలే మా నినాదాలు….మా విధానాలు……
తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6 ఇమామ్ గూడ లో 15 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు,వరద నీటి పైప్ లైన్ పనులకు,వార్డు నెంబర్ 7 మంఖాల్ లో 21 లక్షల 50 వేల రూపాయల తో నిర్మించే సీసీ రోడ్డు మరియు భూగర్భ మురికి నీటి కాలువ పనులకు,వార్డు నెంబర్ 7,8 లలో మంఖాల్ గ్రామంలో 8 లక్షల నిధులతో వీధి విక్రయదారుల …
Read More »మానవత్వం చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కాగా అదే దారిలో వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అగి మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రుడిని వెంటనే వైద్య శాలకు తరలించారు. పోలీస్ లతో మాట్లాడి వేగంగా ట్రాఫిక్ నియంత్రణ, పంచనామా, శవ తరలింపు …
Read More »యాదాద్రిలో సీఎం కేసీఆర్
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. యాగస్థలం, మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మార్చి 28న సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం ఆలయ నిర్మాణ పురోగతి గురించి కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
Read More »సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని BJP కుట్ర – మంత్రి KTR
నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని …
Read More »కనిపించేదానికంటే బిగ్గరగా.. సీఎం కేసీఆర్ యుద్ధ నినాదం.
ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయంతో, సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు భారత ప్రధానిపై వ్యతిరేకంగా చిన్నగా కూడా స్పందించడానికి జంకుతున్న సందర్భంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధానిని విమర్శించి.. ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండటమే …
Read More »ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాక – చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ అందుకే పోలేదు..
నేడు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా… శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ …
Read More »మంచినీటి పైపులైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే Kp కు వినతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ప్రాగటూల్స్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మంచినీటి పైపు లైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో …
Read More »