వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, …
Read More »తెలంగాణలో ప్రతి బడి పరిశుభ్రం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్‌బాగ్‌లోని సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలను పరిశీలించారు. అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్.. రాష్ట్రంలోని అన్ని …
Read More »ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలి
ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచన. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య …
Read More »యాదాద్రిలో తెలంగాణ మంత్రులు
తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేశారు.ఆలయ ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read More »కమర్షియల్ సిలిండర్ ధర జోక్ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్ ట్వీట్లు
’19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్ చేశారు. ఇది ‘ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్ ఫస్ట్ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్ దివస్’గా సెలబ్రేట్ …
Read More »దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ
దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కూలీలకు కల్పించారు. మొత్తం రూ.4,080 కోట్లు ఖర్చు చేశారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ రెండుసార్లు అత్యధిక పనిదినాలను కల్పించింది. 2019-20లో 15.79 కోట్ల పనిదినాలను కల్పించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉపాధి హామీ పనులను వినియోగిస్తున్నారు. …
Read More »ఉగాది పండుగ నాడు TSRTC బంపర్ ఆఫర్
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆదిరిపోయే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఉగాది (శనివారం) రోజున 65 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఈనెల 10 వరకు పార్శిల్స్‌పై 25 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ యాదగిరి కోరారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్‌పాస్ కేంద్రాలకు …
Read More »ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది సంబురాలు
ప్రగతి భవన్‌లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని …
Read More »విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణే టాప్
దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలన్నింటిలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. టీఎస్ జెన్కో ఆధ్వర్యంలోని తెలంగాణ విద్యుత్తు సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% పీఎల్‌ఎఫ్‌ను నమోదు చేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని విద్యుత్తు సంస్థలు 72% పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచాయి. దేశంలోని 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లలో చూసుకొంటే.. మన కేటీపీఎస్ …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుషలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామని, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత …
Read More »