Home / Tag Archives: kcr (page 16)

Tag Archives: kcr

కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు

కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,తాజా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని అంబెడ్కర్ యువజన సంఘం యువత పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరారు.కేసీఆర్ గారు అభినవ అంబెడ్కర్ గారిని,వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో …

Read More »

బిఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన మతసామరస్యం…

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 127- రంగారెడ్డి నగర్ డివిజన్ ఎన్.ఆర్. ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శాంతి ఆరాధన చర్చ, పాస్టర్ సైమన్ రాజు గారి అధ్వర్యంలో పీస్ వర్షిప్ చర్చ్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను గంగా జమున తహేజీబ్ అనే నానుడిని …

Read More »

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద కే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 128 – చింతల్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ చేసిన అభివృద్ధికి గాను అభినందనలు చేసిన అభివృద్ధికి గాను అభినందనలు తెలియజేస్తూ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. అనంతరం వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారిని …

Read More »

నవంబర్‌ 3 నుండి నామినేషన్ల పర్వం

 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఎల్లుండి శుక్రవారం అనగా  నవంబర్‌ 3న మొదలవనున్నాయి.  అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుండగా.. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5న ఆదివారం నామినేషన్ల కార్యక్రమానికి సెలవు. ఎక్కడా వివాదాలు లేకుండా, పారదర్శకత కోసం ఆర్డీవో …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ పై ఎమ్మెల్యే సండ్ర హార్షం

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి..తాజా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు హార్షం వ్యక్తం చేశారు .. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు టాపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు ..ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు కల్లూరు మండల …

Read More »

కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి కారణం ఆ ఎమ్మెల్యే నే.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గ మేలు కోసమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుబట్టి మరి సీఎంను ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఒప్పించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహరంగసభలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఆగస్టు 21న సీఎం …

Read More »

ఈ నెల6న మక్తల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన మక్తల్‌కు సీఎం కేసీఆర్‌ రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తేదీన తెలంగాణ అభివృద్ధి ప్రదాత, సీఎం కేసీఆర్‌ మక్తల్‌ సభకు హాజరవుతున్నారన్నారు. సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, లబ్ధిదారులు, అభిమానులు భా …

Read More »

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న తాజా సర్వే

తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్‌) తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దేనని, కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని వెల్లడిస్తున్నాయి. ఓటర్లు ఇప్పటికే ఈ దిశగా డిసైడ్‌ అయ్యారని, ప్రజాభిప్రాయం ఇదే తీరులో ఉందని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్‌ చాణక్య, ఎన్‌పీఐ సర్వేలు తేల్చిచెప్పాయి. తాజాగా, మరో రెండు సర్వేలు సైతం అధికార బీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని …

Read More »

అభివృద్ధి, సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి

పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 130-సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మేల్యే కే.పీ.వివేకానంద గార్లు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సీ ఎం కెసిఆర్ గారి నాయకత్వములో పురపాలక మంత్రి కేటీఅర్ గారి సహకారంతో నియోజికవర్గం లో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారంలో విస్తృతంగా …

Read More »

సర్వేల పేరు తో మోసం చేశారు

పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఇలా మోసం చేస్తుందనుకోలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీని బతికించానని తెలిపారు. ఇంతచేసినా తనకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేల పేరు తో మోసం చేశారని, ఇవాళ పార్టీని తెలంగాణలో నాశనం పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం పనిచేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat