Home / Tag Archives: kcr (page 159)

Tag Archives: kcr

‘కరెంటు కష్టాలకు చెరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరెంటు కష్టాలకు చెరమగీతం పాడిన రాష్ట్రం తెలంగాణ నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్నిరంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ …

Read More »

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .అనంతరం కోర్టు సమీపం నందు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్  .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతు ఉద్యమనేత …

Read More »

కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం….

ఐనవోలు మండలం మండలం సింగారం గ్రామానికి చెందిన జక్కుల వీరస్వామి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. దింతో టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి కుటుంబ సభ్యులైన జక్కుల శ్రీలత గారికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కు అందజేశారు. ఈ సందర్బంగా క్రియాశీల …

Read More »

సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్య మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే జోగురామన్న భూమి పూజ

జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో ఏర్పాటుచేసిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న గారు పాల్గొని అదనపు విద్య మౌలిక వసతులకు కృషి చేస్తూ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు… మొదట గ్రామస్తులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్థానిక సంస్థల పాఠశాలల బలోపేతానికి ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యా ప్రణాళిక వ్యవస్థలు పటిష్ట …

Read More »

పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి

పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని TRS వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో 1కోటి 29లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, సామూహిక మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని అన్ని …

Read More »

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం- ఎమ్మెల్యే అరూరి….

తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి ఎర్రగట్టుగుట్ట కు చెందిన చకిలం చంద్రశేఖర్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1లక్ష రూపాయలు మంజూరు కాగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి …

Read More »

గీతా కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు అండ

గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని, ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు, కులవృత్తులను కాపాడుకునేందుకు నిత్యం కృషిచేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్ధిపేటలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లమ్మ దేవాలయం …

Read More »

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన రైతుల అవగాహన సదస్సుతో పాటు ఈ మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ …

Read More »

పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష

ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat