Home / Tag Archives: kcr (page 144)

Tag Archives: kcr

దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్‌ రావు ఘన నివాళులు

తెలంగాణ సాహితీ యోధుడు…మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు ఘన నివాళులు అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచారని మంత్రి హరీష్ అన్నారు. నిజాం పాలన మీదికి ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి అని, పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్నారని.. ట్విట్టర్‌ వేదికగా ఆయన నివాళులర్పించారు.‘నా తెలంగాణ కోటి …

Read More »

నిరుద్యోగ యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదే

పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్ లో  ‘ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్’ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిభిరంలో యువతి, యువకులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన  ‘రాష్ట్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్న పార్టీ శ్రేణులు,విద్యార్థి విద్యార్థినీలు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన …

Read More »

సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం

తెలంగాణలోని సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు …

Read More »

ఆప్షన్‌ ఏ, బీ, సీ, డీ..! ఇలాంటి ప్రధానిని మీరేమంటారు..!

దేశంలో ద్రవ్యోల్భణాన్ని, చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారని అన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మంత్రి కేటీఆర్. పీఎం మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో రెండో గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ శాటిలైట్‌ పొటోలతో నేషనల్‌ మీడియా ప్రచురించిన స్టోరీస్‌ను కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇటువంటి ప్రధానిని ఏమని పిలుస్తారంటూ (ఏ) 56 (బి) విశ్వగురు (సి) అచ్చేదిన్‌ …

Read More »

హీరో ఉదయ్ శంకర్ గొప్ప మనస్సు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు ఉదయ్  తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారితో కల్సి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు గారు ,పువ్వాడ అజయ్ గారిని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని వరద సహాయ చర్యల కొరకు 2లక్షల రూపాయిలు విరాళంగా …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్మా పోటి చేస్తున్న సంగతి విధితమే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ …

Read More »

ఎమ్మెల్సీ క‌విత రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బోనాల శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త‌తో క‌లిసి ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు.

Read More »

 క్లౌడ్ బ‌రస్ట్‌పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

 తెలంగాణ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి కేసీఆర్  క్లౌడ్ బ‌రస్ట్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క్లౌడ్ బ‌ర‌స్ట్ అనే కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింద‌న్నారు. క్లౌడ్ బ‌ర‌స్ట్‌పై ఏదో కొన్ని కుట్ర‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కుట్ర‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. ఇత‌ర దేశాల వాళ్లు కావాల‌ని మ‌న దేశంలో అక్క‌డ‌క్క‌డ క్లౌడ్ బ‌ర‌స్ట్ చేస్తున్నారు. గ‌తంలో లడాఖ్‌, లేహ్‌, ఉత్త‌రాఖండ్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్ చేశారు. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంపై కూడా క్లౌడ్ బ‌ర‌స్ట్ …

Read More »

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని భద్రాచలంలోని గోదావరి ముంపు బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్  భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని  ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. అదే విధంగా ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat