Home / Tag Archives: kcr (page 14)

Tag Archives: kcr

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నాయి బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి కృతజ్ఞతగా మద్దతు తెలుపుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

Read More »

పనిచేసే నాయకుడిని గెలిపించుకుందాం….

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సతీష్ గట్టొజీ, వార్డ్ మెంబర్ లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు రషీద్ ల ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన కిద్మత్ ఆర్గనైజేషన్ అండ్ టీం (అర్ఫత్ అండ్ ఫ్రెండ్స్), క్రీస్తు చర్చ్ సభ్యులు, మౌనిక అండ్ టీం ల సభ్యులు దాదాపు 500 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి …

Read More »

మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ బీజేపీ

కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించలేని కేంద్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం రాష్ట్రంలో BC ముఖ్యమంత్రి ని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం జూబ్లిహిల్స్ MLA అభ్యర్ధి మాగంటి గోపీనాథ్ కు మద్దతుగా బొరబండ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సీట్లు గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి …

Read More »

నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి : కందాళ..

పాలేరు నియోజకవర్గంలో రామన్నపేట డివిజన్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన పాలేరు నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి డివిజన్ కి విచ్చేసిన సందర్భంగా నాకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులకు,బిఆర్ఎస్ నాయకులకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు. నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి …

Read More »

టాప్ గేర్ లో కారు…హోరెత్తిన చేరికల జోరు….

తెలంగాణలో కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తాజా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీనీ విడి బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ నరేందర్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు అమర్నాథ్, ఎం.డి.జహంగీర్.కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్ కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ నరేందర్ గారు వారి మిత్ర బృందం …

Read More »

శ్రీ కే.ఎం పాండు గారి 5వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నేతలు..

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ కే.ఎం పాండు గారి 5వ  వర్ధంతి సందర్భంగా చింతల్ లోని ఎమ్మేల్యే కార్యాలయం వద్ద  ఈరోజు మాజీ కార్పొరేటర్  కే ఎమ్ గౌరిష్ గారు నాయకులతో కలిసి వారి చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి ఎన్నో సేవలు అందించిన కే.ఎం పాండు గారు …

Read More »

అభివృద్ధిని కొనసాగించడానికి కారు గుర్తుకు ఓటు వేయాలి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజుల రామారావు డివిజన్ పరిధిలోని ప్రాణవాయువు ఆక్సిజన్ పార్కులో  ఎమ్మెల్యే కేపీ వివేకానంద  స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ పార్క్ ప్రారంభమైన విషయాన్ని ప్రజలకు తెలియ పరుస్తూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం(నవంబర్ 3, 2023) నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 9 వ తేదీ వరకు మరో 12 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన చేపట్టనున్నారు.రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల …

Read More »

సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో జత కల్సి బరిలోకి దిగాలని చూసిన సీపీఎం ఆ పార్టీకి కటిఫ్‌ చెప్పి నవంబర్ ముప్పైన జరగనున్న సార్వత్రిక  ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆయన ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీచేస్తున్నారు. ఆ 14 మంది వీరే.. …

Read More »

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ బలవన్మరణం

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  గన్‌మెన్‌ ఏఎస్‌ఐ ఫజల్‌ అలీ  బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్‌ తుపాకీతో నుదిటిపై పాయింట్‌ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న ఓ హోటల్‌లో ఆయన సూసైడ్‌ చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ పరిశీలించారు. అయితే ఆదివారం ఉదయం కుమార్తెతో మాట్లాడిన ఫజల్‌.. ఆమె ఎదుటే ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat