Home / Tag Archives: kcr (page 113)

Tag Archives: kcr

మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు నేడు

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను …

Read More »

తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చిన విధాత ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈరోజు  దీక్షా దివస్‌ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్న …

Read More »

వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈమెయిల్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు  లో నేడు మంగళవారం సిట్ ముందుకు ఏపీ  అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు  హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్   ఈ మెయిల్   సందేశం అందించింది. …

Read More »

బండి సంజయ్ కు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్

   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్‌ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్‌ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి …

Read More »

పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పాలన

సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతి రావు పూలేగారు ఆ రోజుల్లోనే మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు విద్యావంతులు కావాలనే …

Read More »

జ్యోతిరావు ఫూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం- ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం …

Read More »

మంత్రి పువ్వాడ అజయ్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు

నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది అని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి …

Read More »

నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ..సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5వేల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి …

Read More »

తెలంగాణలో లేటెస్ట్ సర్వే… ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు..?

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది. ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పటివరకు అందరూ ప్రజాప్రతినిధులు నిత్యం  క్షేత్రస్థాయిలో  ఉండాలి.. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలి.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తాను అని చెప్పిన సంగతి విదితమే. అయితే ఈ …

Read More »

దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా నిలిచింది అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇల్లందులోని సింగరేణి పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి హాజరై మంత్రి మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat