తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు తీవ్రమైన రక్తహీనత, పిల్లలు పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 49 ఏండ్లలోపు యువతులు, మహిళల్లో రక్తహీనత ఆందోళనకరంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి బలమైన పౌష్ఠికాహారాన్ని అందించాలని సంకల్పించింది.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి …
Read More »