అవసరమైతే భారతదేశ రాజకీయాల్లోకి రావడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ మద్దతు లభిస్తున్నది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకా ఇతర రాష్ర్టాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే తాజాగా ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. …
Read More »