తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్.హరిత వందనాలు వాస్తవాలను ప్రజల కళ్లముందుంచుతూ.. మంచిని వివరిస్తూ.. చెడును ఎత్తిచూపుతూ సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా పాత్ర వెలకట్టలేనిది. సమాజం పట్ల, పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల మీ నిబద్దత ఎల్లప్పుడూ …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మహేష్ పిలుపు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు,అశేష జనానికి ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెలఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొందామని సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. పిల్లలతో కలిసి మొక్కలు నాటుతున్న వీడియోను ట్వీట్ చేశారు …
Read More »ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరవై ఆరో పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ,అభిమానులు, కార్యకర్తలు,నేతలు మొక్కలను నాటి తమ అభిమాన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధరంగాల ప్రముఖులు, టీఆర్‌ఎస్ …
Read More »ఈ నెల 17న అత్యంత ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..తలసాని
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ‍్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో …
Read More »స్వీడన్,పోలాండ్ ,జర్మనీ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెరాస స్వీడన్ శాఖ ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఆ శాఖ ప్రతినిధులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేసారు.మహేందర్ జి ఆదర్వ్యం లో జరిగిన ఈ వేడుకలకు అనిత జి,మంజూష,అరుణ్,దిలీప్,ప్రియా,కృష్ణ,సురేష్,నర్మదా,లిలియెన్ కస్టబ్ర్గ్,మర్క్స్ మరియు కవిత హాజరుబాయరు. పోలాండ్ లో తెరాస పోలాండ్ తరుపున మహేందర్ బొజ్జ ఆదర్వ్యం లో జరిగిన వేడుకలకు బెక్కం సాయికిరణ్ ,రుషికేశ నామ, భరత్ లింగంపల్లి, …
Read More »ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!
ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …
Read More »తమిళనాడులో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ రోజు సీ ఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని..తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల మధ్య పల్లిపట్టు నందు కేక్ కట్ చేసి.. తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆయన పేరుతో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. …
Read More »తెలంగాణ సాధన..కేసీఆర్ పాత్రను ఒక్కమాటలో చెప్పాలంటే..
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెప్పడమంటే ఇతరుల పాత్రను గుర్తించకపోవడం కాదు. మహాభారత యుద్ధం అర్జునుడొక్కడే గెలవలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అభిమన్యుడు, ద్రుష్టద్యుమ్నుడు… వీరంతా లేరా? యుధిష్ఠిర, నకుల, సహదేవులు లేరా? అందరూ పోరాడినవారే. కానీ అర్జునుడే ప్రధాన పాత్రధారి, శ్రీకృష్ణుడు సూత్రధారి. యుద్ధాన్ని అనేక మలుపులు తిప్పి, విజయానికి బాటలు వేసింది వారే. తెలంగాణ సాధన పోరాటంలో వీరంతా ఉన్నారు. కానీ ఎక్కడ మొదలయ్యామో, ఏయే మలుపులు తిరిగామో …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో …
Read More »