తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చే సమస్యలపైన స్పాట్ లో స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల వెంకట్ రెడ్డిని సొంత కొడుకులు కసాయి …
Read More »సిద్దిపేట అభివృద్ధికి ముందుకొచ్చిన గ్లాండ్ ఫార్మ కంపెనీ…
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు గ్లాండ్ ఫార్మా కంపనీ చేయూతగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, సిద్ధిపేట పట్టణ అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంకల్పానికి గ్లాండ్ ఫార్మా కంపనీ జత కలిసింది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రత్యేక …
Read More »సీఎం కేసీఆర్ మనవడిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన …
Read More »తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియ మొదలు…
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కల్సి కోరింది .ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద ప్రాతిపదికన ,ప్రయివేట్ ఆస్పత్రులలో పనిచేస్తున్న నర్సులకు నామమాత్రపు వేతనాలు అందుతున్నాయి ..ఎక్కడ పని చేసిన కానీ కనీసం నెలకు ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ …
Read More »రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …
Read More »నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …
Read More »ఎంపీ కవితను వరించిన కొత్త పదవి…
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మరో విశేష గౌరవం దక్కింది. తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ …
Read More »క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో జరిగిన కబడ్డీ ఆటల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు .ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులు అవార్డులను ,పతకాలను సాధించాలని ఆకాంక్షించారు . రాష్ట్రంలో ముఖ్యంగా …
Read More »సీఎం కేసీఆర్ నెంబర్ 1 ..మంత్రి హరీష్ నెంబర్ 2 ..
ఒకరేమో బంగారు తెలంగాణ నిర్మాణ రథ సారధి .మరొకరు ఆ రథ సారధి వెంట నడిచే సైనికుల్లో ఒకరు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా వారే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మరొకరు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఇటు సీఎం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో …
Read More »