ఇప్పుడు టీఆర్‌ఎస్ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ప్రాంగణంలోకి ఒక …
Read More »టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే.రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏళ్ళు అయిన కానీ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలను దాటేస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ .ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉండటంతో ముఖ్యమంత్రి …
Read More »హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగు స్థలాన్ని ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం .అందులో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 27న టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతున్నా సంగతి తెల్సిందే .తాజాగా ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఈ నెల 27న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ ,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి …
Read More »టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల …
Read More »తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వినూత్న కార్యక్రమం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుండగా మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను …
Read More »రాజ్యసభ ఎంపీగా జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రమాణ స్వీకారం..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడిన ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ గెలుపొందిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ రోజు బుధవారం రాజ్యసభలో రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన …
Read More »టీఆర్ఎస్ లోకి స్టార్ హీరో ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌడ సామాజిక వర్గానికి వరాల జల్లు కురిపించారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాటి చెట్లకు చెల్లించే పన్నును రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పన్ను ఉండదు అని ముఖ్యమంత్రి తెలిపారు .ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద పదహారు కోట్ల రూపాయల …
Read More »సీఎం కేసీఆర్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అరవై ఏండ్లలో ఏ నాయకుడి వలన కానిది .. ఎవరు తీసుకురాలేని తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు ఏళ్ళ పాటు …
Read More »టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »