అవినీతికి ఆస్కారం లేనిదే ఆసరా పధకమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికీ త్వరలో ఫించన్లు మంజూరు కానున్నాయని ఆయన వెల్లడించారు.పెరిగిన ఫింఛన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు గాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట నియోజకవర్గం పరిధిలోని సూర్యపేట, ఆత్మకూర్(యస్),చివ్వేంల మండల పరిధిలోని బాలేంల,కందగట్ల, నెమ్మికల్,ఆత్మకూర్ యస్,దాచారం ,పాచ్యానాయక్ తండా,చివ్వేంల, బండమీద చందుపట్ల,తిమ్మాపురం,తుల్జారావు పేట తదితర గ్రామాలలో సుడిగాలి పర్యటన …
Read More »నాన్నకు ప్రేమతో…
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా తీసుకొచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తమకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేస్తూ కేటీఆర్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది మొక్కలు నాటుతూ రామన్నకు విషెస్ చెబుతుండగా నేను సైతం అంటూ ముందుకొచ్చారు కేటీఆర్ తనయుడు …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్ జరగగా.. ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …
Read More »హారీష్ రావుపై అభిమానంతో..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …
Read More »జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది..
జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద …
Read More »తనకు తానే సాటి అని నిరూపించుకున్న కేటీఆర్..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఫేస్బుక్ మొదలు ట్విట్టర్ వరకు.. ఆఫ్ నెట్ కాల్ నుండి వాట్సాప్ కాల్ వరకు మాధ్యమం ఏదైన కానీ నాకు సమస్య ఉందంటే చాలు క్షణాల్లో స్పందించి.. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంటారు కేటీఆర్. తాజాగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళపల్లి నివాసి ,చేనేత కార్మికుడైన మామిడాల కిరణ్ కుమార్ …
Read More »ఈ విజయం ప్రజా విజయం
తెలంగాణలో జరిగిన పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల్లో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన విజయాలను సాధించిన పంచాయితీరాజ్ విజేతలైన మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులకు, అధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. విశేషమైన కృషి చేసి తెరాస పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున విజయం …
Read More »లక్నవరం తరహాలో కోమటి చెరువు..
తెలంగాణ రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతం అయిన సిద్దిపేట కోమటి చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరం లో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువు పై వేలాడే వంతెన …
Read More »ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …
Read More »