పురాతన ప్రసిద్ధి ఎల్లకొండ శ్రీ పార్వతి పరమేశ్వరులను పుణ్యక్షేత్రంలో సోమవారం రోజున అభిషేకం, అర్చన, అమ్మవారికి పట్టు వస్త్రాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు నిర్వహించారు. దేవాలయాని పూర్తిగా పరిశీలన చేసి, ఎమ్మెల్యే యాదయ్య, ఎల్లకొండ దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డితో శ్రీ పార్వతి పరమేశ్వరుల దేవాలయ మరియు పురాతన కట్టడం అయినా శంభుని గుడి …
Read More »సోషల్ మీడియాలో ఎంపీ అరవింద్ ను ఆడుకుంటున్న నెటిజన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితపై గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ తో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు అఖరికీ మోదీతో సహ అందరూ తెలంగాణకు పసుపుబోర్డును ఇస్తాము. అది నిజామాబాద్ లోనే పెడతాము అని హామీచ్చారు. …
Read More »మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ …
Read More »మాజీ ఎంపీ కవిత ట్వీట్
భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావిద్దాం.. వారిని ఆదరించే …
Read More »తెలంగాణ జాగృతి సంస్థపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం
తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబిచ్చిన ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగ, విడదీయలేని ఉద్యమరూపంగ మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నరు. దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నరు. నాటి …
Read More »నేను పార్టీ మారడంలేదు.. ఎమ్మెల్యే షకీల్ అమీర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమద్ షకీల్ అమీర్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయిన సంగతి విదితమే. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు అన్యాయం జరిగిందని తీవ్ర …
Read More »దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అభివృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధి బుల్లెట్ స్పీడ్ తో పరుగులెత్తి ఐదేండ్లల్లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. తెలంగాన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గత ఏడేండ్లల్లోనే 126% పెరిగింది. …
Read More »తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద …
Read More »ఎకో టూరిజం పార్క్ గా కీసరగుట్ట అటవీ ప్రాంతం..!
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని 2024 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడం కోసం కీసరగుట్టకు చేరుకుని హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పాల్గొన్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు అధికారులు, పలు కళాశాలల,పాఠశాలలు విద్యార్థినీ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా …
Read More »పసుపు రైతులు కన్నెర్ర..!
తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …
Read More »