Home / Tag Archives: kavitha (page 29)

Tag Archives: kavitha

ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

గల్ఫ్‌ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని తొలగించి, కంపెనీలు తక్కువ వేతనాలకు …

Read More »

సిరులవేణి సింగరేణి: ఎమ్మెల్సీ కవిత

 సింగరేణి కాలరీస్‌ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పొరల్లోంచి బొగ్గును వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు. సిరులవేణి సింగరేణి తెలంగాణకే తలమానికంగా నిలిచిందని ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ మకుటం.. నల్ల బంగారం.. సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను …

Read More »

పీవీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత నివాళి

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞాన‌భూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళుల‌ర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్ర‌భాక‌ర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞాన‌భూమి వ‌ద్ద నివాళుల‌ర్పించిన వారిలో మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. పీవీ …

Read More »

ఎమ్మెల్సీ కవిత మానవత్వం

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ ‌కవిత వెళ్తుండగా.. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు. గాయాలతో స్పృహతప్పడి పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను వెంటనే సదరు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల సహాయంతో …

Read More »

భార‌త్ బంద్‌లో ఎమ్మెల్సీ క‌విత

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు త‌ల‌పెట్టిన భార‌త్ బంద్‌లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియ‌ల్ చౌర‌స్తా వ‌ద్ద నిర్వ‌హించిన రైతుల ధ‌ర్నాలో ఎమ్మెల్సీ క‌విత‌, ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్‌తో పాటు కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. రైతుల‌కు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ క‌విత‌.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను …

Read More »

టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్సీ కవిత చర్చలు

కరోన కాటుకు కార్పొరేట్ కంపెనీ ల భారిన పడి చిక్కి చితికిన టాక్సీ డ్రైవర్ లకు నిజామాబాద్ స్థానిక సంస్థల MLC గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు డ్రైవర్ల సమస్యలు TSTDA & తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ గారు మరియు ఉపాధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలకి …

Read More »

‘సంధ్య’ స్పూర్తితో ‌మైనింగ్ రంగంలోకి మహిళలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

దేశంలోనే తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన సంధ్య‌‌.‌. మహిళలకు మైనింగ్ రంగంలో అవకాశాలు కల్పించాలని కొట్లాడిన ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. “సంధ్య రసకట్ల, …

Read More »

ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు  కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లోరోసిస్‌ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్‌ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.

Read More »

సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్‌లో ఉండ‌నున్న‌ట్లు ఆమె ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌ తేలడం వల్ల ‌.. తాను క్వారెంటైన్‌లోకి వెళ్తున్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత తెలిపారు.  నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌విత‌ను నిన్న ఎమ్మెల్యే సంజ‌య్ విషెస్ చెప్పేందుకు క‌లిశారు. త‌న‌తో ప్రైమ‌రీ కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన‌వారంద‌రూ హోమ్ …

Read More »

ఎమ్మెల్సీ కవిత కు గాయత్రి రవి అభినందనలు

నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అభినందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా శాసనమండలి లో బలమైన నాయకురాలికి అవకాశం లభించిందని రవి అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat