Home / Tag Archives: kavitha (page 27)

Tag Archives: kavitha

టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్నం పెడితే, బీజేపీ సున్నం పెడుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని ఆమె విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దేశ సంపదను అమ్మడంలో బీజేపీ నెంబర్ వన్ …

Read More »

సింగరేణి సంస్థపై బీజేపీ సర్కారు కుట్రలు

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి 51ు, కేంద్రానికి49ు వాటా ఉన్నా.. కేంద్రం తన అధికారాలను తప్పుడు రీ తిలో వినియోగిస్తోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా చూపుతూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ …

Read More »

ఆడ బిడ్డకు అండగా..మేనమామగా..నేనున్నా అనే భరోసా నింపిన ఎమ్మెల్యే నన్నపునేని

రాజకీయాలంటే ఓట్లు,సీట్లు, గెలుపు ఓటములు మాత్రమే కాదు బందాలు,భాందవ్యాలు భాద్యతలు అని మరోమారు నిరూపించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..గత ఏడాది కరోనా మహమ్మారి బారిన పడి కార్పోరేటర్ కావటి కవిత భర్త రాజుయాదవ్ కన్నుమూసాడు..ఆ రోజు రాజుకు అలా జరగడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆ కుటుంబానికి అన్నీ తానై అండగా ఉంటాను.కవితకు ఒక అన్నగా,పిల్లలకు మేనమామగా నేనుంటాను అని వారిలో భరోసా నింపారు..చెప్పడం …

Read More »

ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. ‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ …

Read More »

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయం

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రతి ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత పేర్కొన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచిందని కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది …

Read More »

నటి కవిత ఇంట్లో విషాదం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

Read More »

పేదల సొంతింటి కల నెర‌వేర్చడ‌మే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ క‌విత‌

 పేద‌ల సొంతింటి క‌ల నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేల‌కు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు ద‌క్కుతుంద‌ని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్‌, సుంకె ర‌విశంక‌ర్‌తో క‌లిసి క‌విత పరిశీలించారు. అనంత‌రం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …

Read More »

TSPSC సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను శాలువతో సత్కరించిన ఎమ్మెల్సీ కవిత

ఇటీవల నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యురాలుగా ఎంపికైన కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ,ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read More »

క‌రోనా క‌ష్ట కాలంలో ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక చొర‌వ‌

కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat