కేంద్రంహోమంత్రి, బీజేపీ సీనియర్‌నేత అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరగనుంది. ఈ సభకు అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ ట్విటర్ వేదికగా కకవిత ప్రశ్నల వర్షం కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,350 కోట్లు, …
Read More »నిజామాబాద్ యువతకు ఎంపీ కవిత బంపర్ ఆఫర్
నిజామాబాద్ జిల్లా యువతకు ఎంపీ కల్వకుంట్ల కవిత బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెడుతున్న నేపథ్యంలో తమకు కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రోజు లైబ్రరీకి వచ్చే రిటైరయిన ఉద్యోగులు, పాఠకులు, పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తనకు విజ్ఞప్తి చేశారని …
Read More »బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన ఎంపీ కవిత
రాష్ట్ర బీజేపీ నేతలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. గురువారం జగిత్యాలలో జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించింది. కమిటీ చైర్మన్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కమిటీ పలు పథకాలు అమలు అవుతున్న తీరును చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న …
Read More »