టీడీపీ నేత సాధినేని యామిని శర్మ త్వరలో బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్ధం తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన యామిని పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..తాజాగా మరో హాట్ న్యూస్ ఏపీలో …
Read More »బిగ్‌బాస్ లో కౌశల్ తో పెట్టుకున్నపూజ..ఏం జరుగుతుందో..!
అనూహ్య పరిణామాలతో బిగ్‌బాస్2 అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్‌ల ఫ్యాన్స్ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్‌బాస్ షో మొత్తం వన్ సైడ్‌గేమ్‌లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అయ్యాయి. వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి …
Read More »