జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణలో చేస్తున్న రాజకీయ యాత్ర పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ తెలంగాణతో కార్యకర్తల భేటి పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని పేర్కొన్నారు. కత్తి ఇలా కామెంట్ చెయ్యగా.. పవన్ మాత్రం తెలంగాణ తల్లి తనకి పునర్జన్మనిచ్చిందని అంటున్నారు. తెలంగాణకు తానేమి వ్యతిరేకిని కానని.. తాను పుట్టిన తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ అని ఇంకా చెప్పాలంటే ప్రాణం …
Read More »నా పొట్ట.. బట్ట.. నాకు గర్వకారణం.. కత్తి మహేష్
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను అప్పటికీ బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »