కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్ పంక్షన్ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్ జాయింట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనిమాజీ …
Read More »బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఆత్మహత్య
ఏపీలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తన నివాసంలో నాగార్జునరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాటసాని ఇంటి వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు,అభిమానులు చేరుకుంటున్నారు. see …
Read More »