సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న సీనియర్ నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట …
Read More »