విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా సాగుతోంది. ఇవాళ ఆరవ రోజు స్వామివారు వరంగల్ నగరంలో, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ కాళీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని కాళీవిశ్వేరుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. అలాగే కాశీ నుండి నీటి బుడగ …
Read More »