Home / Tag Archives: kasani gneshwararao (page 2)

Tag Archives: kasani gneshwararao

రేపటి నుంచే మద్యం టెండర్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం గురువారం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. …

Read More »

గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు

తెలంగాణలో గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్‌ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్‌ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దళితబంధు, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాలు తదితర పథకాలన్నింటిలోనూ దివ్యాంగులకు 5% రిజర్వేషన్‌ అమలవుతున్నది. తాజాగా గృహలక్ష్మి పథకంలోనూ 5% రిజర్వేషన్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ …

Read More »

ఆరోగ్య బీమాలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న’ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారానే ఎక్కువ మంది సేవలు పొందుతున్నట్టు స్వయంగా నరేంద్రమోదీ సర్కారే స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీమాకు అర్హత కలిగిన 68% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు అందుతున్నాయని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కేవలం 32% కుటుంబాలకే …

Read More »

తెలంగాణలో ఈ సీజన్ లో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు

తెలంగాణలో ఈ సీజన్‌లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైం ది. అంటే ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం గమనార్హం. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో …

Read More »

రైతులకు గుడ్‌న్యూస్‌

తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం.. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనాతో సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం …

Read More »

అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే వనమా దూరం

ఈరోజు గురువారం నుండి మొదలవుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తనను అనర్హుడ్ని ప్రకటించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కల్సి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి.. అందుకు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వుల కాపీని ఆయనకు …

Read More »

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉద్యోగులు సంబరాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్‌టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నార‌ని, దీని వ‌ల్ల 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిర్మ‌ల్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో క‌లిసి బీఆర్ఎస్ శ్రేణులు …

Read More »

దేశానికి సరిపడే క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం నుండి అందించాలి

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో జులై 28 నుండి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నోలో జరిగిన 6వ నేషనల్ కాడెట్ క్యోరుగి అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన నాగ సాయి ఆరుషి అండర్ 164cm విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి …

Read More »

ఎమ్మెల్యే అరూరిని మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఏసీపీ, మరియు సిఐలు…

వర్ధన్నపేట ఏసీపీ గా నూతనంగా భాద్యతలు తీసుకున్న సురేష్ గారు, వర్ధన్నపేట సీఐగా భాద్యతలు తీసుకున్న శ్రీనివాస్ గారు మరియు ఎక్సైజ్ సిఐ గా బాధ్యతలు తీసుకున్న స్వరూప గారు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు ఏసీపీ గారికి, సీఐలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

తెలంగాణ బీజేపీలోకి సీనియర్ హీరోయిన్

తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి చేరికలు షూరు అయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మాజీ హీరోయిన్ .. నటి .. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు.. మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కాషాయ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆమె దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుండి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat