“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు… హాసన్ పర్తి మండల పరిధిలోని బావుపేట క్రాస్ వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ గారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ గారు రెస్టారెంట్ ను సందర్శించి మధ్యాహ్న భోజన రుచి చూశారు.ఎమ్మెల్యే గారి వెంట GWMC 66వ …
Read More »ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధి
ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీస అవసరాలు సురక్షితమైన మంచినీరు,పర్యావరణ పరిశుభ్రత,రవాణా సౌకర్యం, విద్య,వైద్య వంటి ప్రాథమిక అవసరాలు తీర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు.పైగా అన్నింటికి మించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని ఆయన ఆరోపించారు.అటువంటి శాపం నుండి విముక్తి కుడా ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ
సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్., బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేష్ యాదవ్ ను సిఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారికి మధ్యాహ్నం భోజన ఆతిథ్యం ఇచ్చారు. ప్రస్థుతం లంచ్ కార్యక్రమం కొనసాగుతున్నది.ఈ సందర్భంగా…మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ …
Read More »గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ సాయిబాబ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే గారు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు
తెలంగాణ రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గార్లు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియా లోని పర్యాటక ప్రదేశాలను అధ్యయనం చేయడానికి నేడు రాజధాని సీయోల్ నగరం లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్ నగరంలో గత కొరియన్ వార్ లో ఉపయోగించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న యుద్ధ …
Read More »అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున యువకులు చేరిక…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ న్యూ వివేకానంద్ నగర్ కు చెందిన యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులకు ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ అభివృద్ది కేసిఆర్ తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలన,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని భీంగల్,ముచ్కూర్,బాబాపూర్ గ్రామాల నుంచి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు,యువకులు హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి …
Read More »కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు
‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు ఇస్తున్న పిలుపుతో దేశ సైనికులు కూడా చేయి చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్ళు దేశ సరిహద్దుల్లో పనిచేసిన మాజీ జవాన్లు నేడు బిఆర్ఎస్ వేదికగా కిసాన్ తో జత కట్టారు. జై …
Read More »అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు కల్పనకు అవసరమైన నిధులు
పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం కాన్వాయ గూడెం గ్రామానికి అవసరమైన అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు అంతా కలిసి హైదరాబాదులోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. ఈ సందర్భంగా వారు …
Read More »ప్రత్యేక పాటను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తన పుట్టిన రోజు సందర్భంగా తన పై రూపొందించిన ప్రత్యేక పాటను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తనపై అభిమానంతో రూపొందించిన ఆ పాట అద్భుతంగా వచ్చిందని వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ప్రజా జీవితంలో ప్రజాసేవకే అంకితం పనిచేస్తున్నాను అని అన్నారు. బి అర్ ఎస్ యువ నాయకుడు, దయన్న …
Read More »