దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది.ఈ క్రమంలో కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ రోజు శుక్రవారం తీర్పును ప్రకటించింది.వైద్యానికి చికిత్స చేయలేని కోమాలోకి వెళ్ళితే ఆ బాధితులను లైఫ్ సపోర్ట్ మీద ఉంచోద్దని క్లారిటీ ఇస్తూ రోగులు చికిత్సకు ముందే లివింగ్ విల్ కూడా రాసేందుకు అనుమతిచ్చింది. ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు …
Read More »