తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల …
Read More »కరుణానిధి రియల్ లైఫ్ స్టోరీ తెలుసా..?
అతను భారత రాజకీయ నాయకుల్లో కురువృద్ధుడు. కరుడుగట్టిన తమిళ రాజకీయవాది. తమిళ ఉద్యమ కారుడు. కాకలు తీరిన రాజకీయ యోధుడు. అతనే, ఎంకేగా, డా.కళైనర్‌గా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ముత్తివేల్ కరుణానిధి. 1969లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు అన్నా దొరై మరణంతో అనూహ్యంగా కరుణా నిధి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సౌత్ ఇండియాలో సినీ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణా నిధి. …
Read More »“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..
తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »కరుణానిధితో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్, డీఎంకే శ్రేణులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి …
Read More »