హిందూవులకు కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది…నిత్యం దైవపూజలు చేయనివారు కూడా కార్తీకమాసంలో మాత్రం తెల్లవారుజామునే లేచి..కార్తీకస్నానం ఆచరించి..దీపం వెలిగించి పరమశివుడిని పూజిస్తారు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో నిష్టతో నోములు కూడా ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రతి రోజు పర్వదినమే. కాబట్టి ఉపవాసాలు ఉంటారు. భగవంతుడిపై మనసు లగ్నం చేయాలంటే..ఉపవాసం ఉండాలని అంటారు. అయితే కొందరు …
Read More »కార్తీకమాసంలో ప్రతి రోజు కార్తీక స్నానాలు చేయలేని వారు.. ఈ రోజుల్లో చేస్తే చాలు..అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది..!
కార్తీకమాసంలో కార్తీక స్నానాలకు అ్యతంత ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఈ నెలంతా ప్రతి రోజూ కార్తీక స్నానాలు చేస్తారు.. ముఖ్యంగా చవితి, పాడ్యమి, పొర్ణమి, ఏకాదశి, చతుర్దశి,ద్వాదశి తిథుల్లో దగ్గరల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి కార్తీక స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగిస్తారు. పరమశివుడికి అభిషేకాలు, పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఇలా కార్తీక మాసంలో చేసే స్నానం, దానం,జపం వంటి వాటి వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పండితులు …
Read More »