Home / Tag Archives: karona

Tag Archives: karona

కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్‌ నమస్తే’

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి  భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ప్రకటించారు.‘ఆపరేషన్‌ నమస్తే’ పేరుతో కొవిడ్‌-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములం అవుతామని వారు వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని, ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం …

Read More »

కరోనాపై వింత ప్రవర్తనతో ప్రజల్ని టార్చర్ పెడుతున్న చంద్రబాబు

మాజీ సీఎం చంద్రబాబు కరోనాకు సంబంధించి తన ప్రవర్తనతో రాష్ట్ర ప్రజలను  టార్చర్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడే 10,15 టీవీలను ముందేసుకుని అన్నీ తానే కంటోల్ చేస్తున్నట్టు, అందరికీ తానే ఆదేశాలిస్తున్నట్టుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. అలాగే తానే సీఎంలా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జనానికి సుద్దులు చెప్తున్నారు. కరోనాకు మందు కనిపెడుతున్న వైద్య నిపుణుల బృందానికి లీడర్ లా ఎక్కువగా మాట్లాడుతున్నారు. …

Read More »

జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు.   శ్రీకాకుళం – ఎంఎం నాయక్   విజయనగరం – వివేక్ యాదవ్   విశాఖ – కాటంనేని భాస్కర్   తూర్పు గోదావరి – …

Read More »

కరోనాపై గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్.. వెంకయ్య సలహాలు

కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ అన్నారు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన …

Read More »

కరోనా నివారణాకు సీఎం సహాయ నిధికి విరాళాలు.. ఆన్ లైన్ లో కూడా

కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలుసుకుని విరాళాలు సమర్పించారు. మెగా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల ఎండీ పీ.వీ. కృష్ణారెడ్డి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు. కరోనా వైరస్‌ నివారణకు విజయవాడకు చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం సహా బోధన, బోధనేతర సిబ్బంది కలిపి …

Read More »

చైనాలో మరో వైరస్ కలవరం

ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat