ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఇందులో 17మంది అక్కడికక్కడే చనిపోయారు.ఐదుగురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇంకా ముగ్గురు గల్లంతయ్యారు.అయితే ఆ ముగ్గురు లోపలే ఉంటారని భావిస్తున్నారు.గాయపడిన వారిని ఆశుపత్రికి తరలించారు.తెల్లవారుజాము నుండి మంటలు చెలరేగుతున్నాయని సమాచారం.
Read More »