ఎవరికైనా పుట్టినగడ్డపై మమకారం ఉంటుంది. ముఖ్యంగా రాయల సీమ ప్రజలకు తమ గడ్డపై అంతులేని ప్రేమ ఉంటుంది. వారికి ఈ మట్టిపై ఉన్న ప్రేమ, భావోద్వేగాన్ని వెలకట్టలేం. కాని అదేం చిత్రమో..ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టింది సీమలో అయినా..ఆయనకు ఈ గడ్డపై మమకారం ఉండదు. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో 9 ఏళ్లు, నవ్యాంధ‌్రప్రదేశ్‌లో 5 ఏళ్లు పాలించినా..తాను పుట్టిపెరిగిన రాయలసీమకు బాబు ఒరగబెట్టిందేమి లేదు. కరువు కాటకాలతో …
Read More »నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న ఈ ప్రాచీన రాతి గణపతుల గురించి మీకు తెలియని విషయాలు…!
సకల విఘ్నాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే ఆది దేవుడు…విఘ్నేశ్వరుడు. దేశవ్యాప్తంగా వినాయకుడు వివిధ రకాల ఆకృతులలో పూజలందుకుంటున్నాడు. అయితే నల్లమల్ల అడవుల్లో కొలువైన ఉన్న కొన్ని వినాయక రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిమానవుల ఆనవాళ్లు, చారిత్రక ప్రాధాన్యం గల ఈ రాతి వినాయక విగ్రహాలు తమ విభిన్నత్వాన్ని, ప్రాచీనత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ రాతి విగ్రహాలను ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియకపోయినా..ప్రాచీన నాగరికతలో లోహయుగానికి, విజయ …
Read More »బ్రేకింగ్..ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…నెరవేరిన రాయలసీమవాసుల చిరకాల కోరిక….!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు అనగా ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీసీఎం జగన్ కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని రాయలసీమ వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న …
Read More »