కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు. కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను …
Read More »వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.
Read More »రేపు నంద్యాలకు సీఎం జగన్
ఏపీ అధికార వైసీపీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగతా జిల్లాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు …
Read More »ఏపీలో ఆ జిల్లాలో డేంజర్ గా కరోనా
ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు …
Read More »కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ …
Read More »యనమల…సీమ ప్రజల ఆకాంక్షలు కనిపించడం లేదా.. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు..!
రాయలసీమవాసుల చిరకాల కోరిక హైకోర్టు ఏర్పాటు…. శ్రీబాగ్ ఒప్పందంలోనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది..ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటైంది. కానీ రాయలసీమ వాసులు దశాబ్దాలుగా హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. గత చంద్రబాబు హయాంలో కర్నూలులో కనీసం హైకోర్ట్ బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని సీమప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం …
Read More »భూమా అఖిలప్రియకు దిమ్మ తిరిగే షాక్
టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు. …
Read More »ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే..బీజేపీ ఎంపీ డిమాండ్…!
నవ్యాంధ‌్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ సర్కార్‌ను కోరారు. . గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని అయిన కర్నూలులో రాజధాని, హైకోర్ట్ ఏర్పాటు చేయాలంటూ టీజీ వెంకటేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పలు మార్లు వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే..కర్నూలులో రాజధాని హైకోర్ట్ ఏర్పాటు చేయడం ఆవశ్యకం అంటూ టీజీ వెంకటేష్ తన వాదనను వినిపిస్తున్నారు. …
Read More »కర్నూలు టీడీపీకి బిగ్ షాక్..!
ఏపీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు,ఎంపీలు వైసీపీలో చేరిన సంగతి మరిచిపోకముందే తాజాగా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తోన్నట్లు …
Read More »టీడీపీ సీనియర్ నేత మృతి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…
Read More »