దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ సిని క్రీడా ప్రముఖులకు కూడా కరోనా సోకుతున్న వార్తలను చూస్తున్నాం. తాజాగా కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప హోంక్వారంటైన్ కి వెళ్లారు. ఆయన అధికారిక నివాసంలో తాజాగా ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నారు. తన విధులన్ని ఇంటి …
Read More »ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ
ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మంత్రి వర్గ విస్తరణ అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త ఇది. ఇటీవల అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఈ నెల ఇరవై తారీఖున మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా …
Read More »కర్ణాటక రాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్..!
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను …
Read More »కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 224అసెంబ్లీ సీట్లల్లో కాంగ్రెస్ 78,జేడీఎస్37,బీజేపీ105,బీఎస్పీ1,ఇతరులు 2 సీట్లు గెలుపొందిన సంగతి విదితమే.కాంగ్రెస్,జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. సర్కారు ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 113. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత …
Read More »