Home / Tag Archives: karnataka (page 3)

Tag Archives: karnataka

డీకే శివకుమార్‌ ఛాలెంజ్‌.. కేటీఆర్‌ కౌంటర్‌

కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్‌ సీఈవో రవీష్‌ నరేష్‌ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్‌ నరేష్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్‌ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉందని పేర్కొన్నారు. …

Read More »

ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక  బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

Read More »

క‌ర్నాట‌క సీఎంగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం

క‌ర్నాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా ఇవాళ బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రమాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. క‌ర్నాట‌క రాష్ట్ర 23వ సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బ‌స‌వ‌రాజు బొమ్మై వ‌య‌సు 61 ఏళ్లు. బీఎస్ య‌డియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం …

Read More »

TSRTC శుభవార్త

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …

Read More »

ఆ గ్రామంలో సగం మందికి కరోనా ..!

క‌ర్ణాట‌కలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా క‌రోనా ప్ర‌బ‌లుతున్న‌ది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమ‌నహళ్లి గ్రామంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండ‌గా, ఇటీవల ఆ గ్రామంలో అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్‌ …

Read More »

ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్

విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్‌ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు …

Read More »

కర్ణాటక సీఎం పై సీడీ సంచలనం

కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం సీడీలు కలకలం రేపుతున్నాయి. అధికార బీజేపీతో పాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమవద్ద ఉన్నాయని ఒక పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడి యూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాశ్ తెలిపారు. కొద్దికాలంగా యడ్డీపై ఈయన విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా చేసిన సీడీ …

Read More »

నిండు సభలో బట్టలు విప్పేసిన ఎమ్మెల్యే

కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ పెద్ద రచ్చ జరిగింది. బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తేవడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు.బీజేపీ,ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భద్రావతి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్.. తన షర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కోప్పడిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే.. అసభ్య ప్రవర్తనతో సభను అగౌరవపర్చారని ఎమ్మెల్యేను వారం సస్పెండ్ చేశారు. అనంతరం సభను …

Read More »

మళ్లీ కరోనా గజగజ

హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …

Read More »

అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్సీ

కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat