కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 224అసెంబ్లీ సీట్లల్లో కాంగ్రెస్ 78,జేడీఎస్37,బీజేపీ105,బీఎస్పీ1,ఇతరులు 2 సీట్లు గెలుపొందిన సంగతి విదితమే.కాంగ్రెస్,జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. సర్కారు ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 113. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత …
Read More »