సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తీరు అనేక రాష్ర్టాలకు స్ఫూర్తిదాకంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ర్టాల మంత్రులతో పాటుగా కేంద్రమంత్రులు సైతం మన పథకాలను అభినందించాయి. ఇవి ఇతర రాష్ర్టాలకు ఆదర్శమని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన మ్యానిఫెస్టోలేనే ఈ పథకాలను దింపేసింది. కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను …
Read More »