రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్ణాటక ఎన్నికలపై మరోసారి స్పందించారు.కర్ణాటక ఎపిసోడ్‌లో రాజ్యాంగం గెలిచిందని అన్నారు.ఈ మేరకు అయన శనివారం ట్వీట్ చేశారు.ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగావాఖ్యానించారు.అయితే జగన్ చేసిన …
Read More »నేడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం..!!
కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర …
Read More »కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!
భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …
Read More »17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా..యడ్యూరప్ప
ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను …
Read More »ప్రారంభమైన కన్నడ పోలింగ్..!!
దేశం మొత్తం ఆసక్తిగా ఎదిరిచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.మొత్తం 222నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 2600 మంది అభ్యర్ధుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బుత్ ల వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యమంత్రి …
Read More »