కర్ణాటక లో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపుతూ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల …
Read More »కర్ణాటక ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నడిగుల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా వేచి …
Read More »బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు పటాపంచలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. …
Read More »వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యడ్యూరప్ప
మరికొన్ని రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.ఈ ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు . బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. ఓటు వేయ నిరాకరించే ఓటర్ల కాళ్లు, చేతులు కట్టి పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు …
Read More »కర్ణాటక ఎలక్షన్స్.. వైఎస్ ఫోటోలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పసి పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు అందరికీ న్యాయం చేసిన మహానేత.ఇప్పటికీ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఎందుకంటే అయన ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికి అందాయి.ప్రతి పేదవాడు ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను గొప్ప వరంగా స్వీకరించారు.అందుకే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు.రాజశేఖర్ రెడ్డి మాట ఇస్తే..తప్పుడు అని …
Read More »కర్ణాటక ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో ఇదే..
ఈ నెల 12 న జరగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది . ఈ మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతులకు హామీ కల్పించే విధంగా రూపొందించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోని వస్తే ముఖ్యమంత్రి స్మార్ ఫోన్ యోజన అనే ఒక కొత్త పథకంను అమలు చేస్తామని తెలిపింది . అంతే కాకుండా గోవధ …
Read More »బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే …
Read More »